ఇదీ చూడండి
అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు - latest news of rain in prakasam
అకాల వర్షం ప్రకాశం జిల్లా ఒంగోలు రైతులుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందలాది ఎకరాల్లో పంట నీట మునగటం వల్ల అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. చేతికందిన పంట పొలంలోనే పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, వేరుశనగ, మినుము, జూట్ పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి.
వర్షానికి నీటమునిగిన పంట