ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో భారీ వర్షం... ఇబ్బందుల్లో ప్రజలు - rain news in ap

చీరాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రహదారులన్ని జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

heavy rains in cheerala

By

Published : Oct 31, 2019, 6:18 PM IST

చీరాలలో భారీ వర్షం... ఇబ్బందుల్లో ప్రజలు

ప్రకాశం జిల్లా చీరాలలో కురస్తున్న భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి విద్యార్థులు... ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ABOUT THE AUTHOR

...view details