ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్చూరులో జోరుగా వర్షాలు.. ఇబ్బందుల్లో ప్రజలు - ప్రకాశంలో భారీ వర్షాలు

ప్రకాశం జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. రోడ్లపైకి, పంటల్లోకి నీరు చేరింది. పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

heavy rains at parchur prakasam dist
పర్చూరులో జోరుగా వర్షాలు

By

Published : Oct 11, 2020, 7:02 PM IST

వాయుగుండం కారణంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి.

పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లో మిరప, పత్తి, మొక్కజొన్న పొలాల్లో నీరు చేరింది. రైతులు ఆందోళ చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details