ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ఈదురుగాలులతో భారీ వర్షం - latest rainfall news

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

praksam district
చీరాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

By

Published : May 19, 2020, 9:57 AM IST

ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, కారంచేడు, ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. చీరాల పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు ఈదురుగాలులు భయానక వాతావరణం సృష్ఠించాయి.

ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు చీరాల పట్టణంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందులుపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details