ప్రకాశం జిల్లా చీరాలలో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. చీరాల, వేటపాలెం మండలాల్లో వీచిన పెనుగాలులకు చెట్లు నేలకొరిగాయి. పట్టణంలోని ముంతావారి కూడలిలో విద్యుత్ స్తంభం విరిగిపడి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చీరాలలో అర్ధరాత్రి వర్ష బీభత్సం - చీరాలలో వర్షం తాజా వార్తలు
అర్ధరాత్రి పెనుగాలులతో కురిసిన వర్షానికి ప్రకాశం జిల్లా చీరాల పట్టణం వణికింది. పెద్ద పెద్ద గాలులతో వచ్చిన వర్షానికి చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి.
చీరాలలో అర్ధరాత్రి వర్ష బీభత్సం