ప్రకాశం జిల్లాలో భారీ వర్షం..రైతుల హర్షం - undefined
ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. వర్షం రాకతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే యర్రగొండపాలెంలోని పలు కాలనీల్లోకి నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షం
ఇదీ చదవండి :కృష్ణాజిల్లాలో భారీ వర్షం.. రైతుల్లో సంతోషం