ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురిసింది. గుంటూరు నుంచి కర్నూలు వెళ్లే రహదారిపై సంతమాగులూరు సమీపంలో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగి పడ్డాయి.
రహదారిపై అడ్డుగా పడటం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.