ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పడిన వర్షానికి పట్టణం జలమయమైంది. గ్రామోత్సవానికి సిద్ధమవుతున్న ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్కాపురం, తుర్లుపాడు, పొదిలి మండలాల్లోనూ వర్షం కురిసింది.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షం - heavy rain in prakasham district news
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
heavy rain in prakasham district news