ప్రకాశం జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో వాన బీభత్సం సృష్టించింది. చెట్లు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఇవీ చదవండి : 'విద్యార్థులు, వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు'