ప్రకాశం జిల్లా పంగులూరు మండలం ముప్పవరంలో... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జాతీయ రహదారి, స్థానిక రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజారవాణా వాహనాలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. రహదారిపై గుంటలు పడటంతో... ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి... నిలిచిన నీటిని డ్రైనేజ్ కాలువలోకి మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.
ముప్పవరంలో భారీ వర్షం... నిలిచిన రాకపోకలు - ప్రకాశం జిల్లా ముప్పవరంలో భారీ వర్షం
ప్రకాశం జిల్లా ముప్పవరంలో భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచింది. వాహనాలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది.
ముప్పవరంలో భారీ వర్షం... నిలిచిన రాకపోకలు