ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు మండలాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన పెద్దపెద్ద శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ వర్షం ధాటికి కనిగిరిలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
కనిగిరి, పామూరు మండలాల్లో భారీ వర్షం - పామూరులో భారీ వర్షం తాజా వార్తలు
ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు మండలాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడగా.. ఆకస్మాత్తుగా పిడుగు పడింది.
కనిగిరి,పామూరు మండలాల్లో భారీ వర్షం