ప్రకాశం జిల్లా చీరాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై... సాయంత్రం వర్షం పడింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచి.. వాహనదారులను ఇబ్బందులు పెట్టింది.
చీరాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం - thunders
ప్రకాశం జిల్లా చీరాలలో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.
చీరాల