ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆయాప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. చీరాల పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రహదారులు కాలువలను తలపించాయి. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
భారీ వర్షంతో రహదారులు జలమయం - ప్రకాశంలో వర్షాల న్యూస్
భారీ వర్షంతో ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీగా వర్షపు నీరు చేరటంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి.

భారీ వర్షంతో రహదారులు జలమయం