చీరాలలో కుండపోత వర్షం
ప్రకాశం జిల్లా చీరాల లో భారీ వర్షం కురిసింది.దీంతో పట్టణంలోని రహదారులన్నీ జలమయమైనాయి.వాహనాల రాకపోకలకు.తీవ్ర అంతరాయం కలిగింది.