ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 2, 2020, 8:14 AM IST

ETV Bharat / state

మార్కాపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు 5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడగా...రహదారిపై నీరు పారింది.

heavy rain at markapuram
మార్కాపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ వర్షం కురిసింది. సుమారు 5 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా పడటంతో పట్టణంలోని రహదారులు, నాళాలు పొంగి పొర్లాయి. కొన్ని కాలనీలలో వర్షపునీరు ఇళ్లలోకి చేరాయి. మరో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. మిరప, కంది పంటలకు ఈ వర్షం అనుకూలంగా ఉంటుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details