ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్లింలకు నిత్యావసర సరకుల పంపిణీ - prakasam dst corona cases

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రంజాన్ కానుకగా వైకాపా నాయకులు ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

grossaries distributes to muslims in prakasam dst yerragondapalem by ycp leaders
grossaries distributes to muslims in prakasam dst yerragondapalem by ycp leaders

By

Published : May 13, 2020, 1:59 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లింలకు వైకాపా నాయకులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

పార్టీ మైనారిటీ నాయకులు ఈ సరకులను సమకూర్చారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చేతుల మీదుగా 300 మందికి అందించారు.

ABOUT THE AUTHOR

...view details