ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాస్టర్లకు సరకులు పంచిన దాతలు - grossaries distribution news in prakasam dst

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

grosaries distributes by pees gaspel ministaries of india in prakasam dst
grosaries distributes by pees gaspel ministaries of india in prakasam dst

By

Published : May 18, 2020, 7:25 PM IST

పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని పాస్టర్లకు నిత్యావసర సరకులను పంచారు.

స్థానిక తహసీల్దార్ కార్యక్రమానికి హాజరయ్యారు. లాక్ డౌన్ లో ప్రజల ఇబ్బందులును కొంత వరకైనా తీర్చే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నట్లు దాతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details