ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచితంగా కూరగాయల పంపిణీ - prakasam district

ప్రకాశం జిల్లా చీరాలలో దాతలు కూరగాయలు పంపిణీ చేశారు.

prakasam district
ఉచితంగా కూరగాయలు పంపిణీ

By

Published : Apr 18, 2020, 9:43 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో దాతలు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సూచనతో స్థానికులు కరణం వెంకటేష్, డాక్టర్ అమృతపాణి, మాజీ సర్పంచ్ చుండూరు వాసు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details