ప్రకాశం జిల్లా చీరాలలో మహిళా కళాశాల రైల్వే గేటు సమీపంలో నిరుపేదలలకు, మున్సిపల్ పారిశుద్య కార్మికులకు 30 వేల రూపాయలు విలువచేసే బియ్యం, నిత్యావసర సరుకులు, బిస్కెట్లు, మజ్జిగ పొట్లాలను దాతలు అందచేశారు. దేవాంగపురికి చెందిన శ్రీనివాసరావు, పవన్, రాజేష్, గీతా సాయి, సింహాద్రి అనే యువకులు సంఘంగా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాల్ని చేపట్టారు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.
చీరాలలో పేదలకు నిత్యవసరాలు పంపిణీ
కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం చేసేందుకు ఆపన్నులు ముందుకొస్తున్నారు. గ్రామాల్లోని యువకులు సంఘాలుగా ఏర్పడి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.
పేదలకు నిత్యవసరాలు పంపిణీ