ప్రకాశం జిల్లా గిద్దలూరులో శ్రీహజరత్ ఖాదర్ వలీ స్వామి 169 వ ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామికి పెద్ద ఎత్తున భక్తులు కానుకలు సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. ఉరుసు ఉత్సవం సందర్భంగా కమిటీ నిర్వహకులు పలు సాంస్కృతి కార్యాక్రమాలు ఏర్పాటు చేశారు.
ఘనంగా ఖాదర్‌వలి ఉరుసు ఉత్సవం - ప్రకాశం జిల్లా తాజావార్తలు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో శ్రీ హజరత్ ఖాదర్‌వలి స్వామి వారి ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించారు.

ఘనంగా ఖాదర్‌వలి ఉరుసు ఉత్సవం