ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

chits cheating: చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరారీ - చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘరానా మోసం

ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్లీల పేరుతో రూ.6కోట్లతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

govt teacher chits cheating in darshi
govt teacher chits cheating in darshi

By

Published : Feb 24, 2022, 5:08 AM IST

ప్రకాశం జిల్లా దర్శిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. దర్శికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్‌నాయక్‌ చిట్టీలు పేరుతో భారీ మొత్తంలో వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్శి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details