ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి... పాత పెన్షన్ వర్తింపజేయాలని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి శాఖలకు సంబంధించిన పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
గిద్దలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం - గిద్దలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.
గిద్దలూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం
ఇదీ చదవండి: ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపాలి..