లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుంటారని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సూరారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ రమణమ్మ అన్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆమె కూరగాయలు పంపిణీ చేశారు.
పేదలకు కూరగాయలు పంపిణీ - prakasam didtrict news today
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పేదలకు కూరగాయలు పంపిణీ