ప్రకాశం జిల్లా కనిగిరిలోని వెలిగండ్ల మండలం చెందులురిపాడు గ్రామంలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 10 గొర్రెలు మృతి చెందాయి. దాదాపు రూ.70 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి - కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి
వీధి కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని వెలిగండ్ల మండలం చెందులురిపాడు గ్రామంలో జరిగింది. సుమారు రూ.70,000 నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి