ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు గొర్రెలు, మేకలు మృతి - animals news in prakasam dst

పిడుగుపాటుకు గురై ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చినగానిపల్లె సమీపంలో 150 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. యజమాని కళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 5 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

goats die in prakasam dst racharla mandal
goats die in prakasam dst racharla mandal

By

Published : May 25, 2020, 1:23 PM IST

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చినగానిపల్లె సమీపంలోని రామన్న కథువా ప్రాజెక్టు వద్ద గొర్రెల మందపై పిడుగు పడింది. ఈ ఘటనలో సుమారు 150 గొర్రెలు, మేకలు మృతి చెందాయి.

వీటి యజమాని, కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన రవికి కళ్ళు దెబ్బతిన్నాయి. సుమారు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details