ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలికి వీడ్కోలు - Giddalur Municipality Governing Council Farewell House

గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలి వీడ్కోలు సభ ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు హాజరయ్యారు.

గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలి వీడ్కోలు సభ

By

Published : Jul 7, 2019, 11:55 PM IST

గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలి వీడ్కోలు సభ

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలికి వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని... సభ్యులకు సన్మానం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని... రాజకీయాలకతీతంగా అందరితో సఖ్యతగా మెలిగి ఉంటానని రాంబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details