ప్రకాశం జిల్లా కొమరోలులో గాదం శెట్టి గుప్త (40) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. కోవిడ్ భయంతో బంధువులు, చుట్టుపక్కల వారెవరూ దహన సంస్కారాలను నిర్వహించటానికి ముందుకు రాలేదు. అటువంటి దయనీయ పరిస్థితిలో అతని స్నేహితులే అయినవాళ్లుగా మారి మానవత్వంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
కరోనాతో వ్యక్తి మృతి.. అంతిమ సంస్కారాలు జరిపించిన స్నేహితులు - Friends made a funeral for a friend in Komarolu
ప్రకాశం జిల్లాలో కరోనాతో మరణించిన ఓ వ్యక్తికి.. అతని స్నేహితులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా కాలంలోనూ.. మానవత్వం మిగిలే ఉందని నిరూపించారు.
friend funeral