గుంటూరు డక్కన్ టొబాకో పరిశ్రమ సౌజన్యంతో.. ప్రకాశం జిల్లా యద్దనపూడి జూనియర్ కళాశాల మైదానంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ప్రాణహిత మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాన్సర్, ఆర్థో, కన్ను, దంత, నరాలు, మహిళల సమస్యలు, కార్డియాలజీ, పల్మనాలజీలకు సంబంధించిన బాధితులకు వైద్య పరీక్షలు జరిపారు. రోగులు పెద్ద సంఖ్యలో రాగా.. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
యద్దనపూడి జూనియర్ కళాశాలలో ఉచిత మెగా వైద్యశిబిరం - free mega medical camp in yadhanapudi with guntur deccan tobaco company help
ప్రకాశం జిల్లా యద్దనపూడి జూనియర్ కళాశాల మైదానంలో ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రాణహిత మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.
యద్దనపూడి జూనియర్ కళాశాలలో ఉచిత మెగా వైద్యశిబిరం