ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోయినవారిపాలెంలో ఉచిత వైద్య శిబిరం - Free medical camp at Boinavaripalem news

ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో.. రోగులను పరీక్షించి.. మందులు పంపీణీ చేశారు.

Free medical camp
ఉచిత వైద్య శిబిరం

By

Published : Feb 20, 2021, 2:11 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో... బీపీ, షుగర్, ఎముకల సంబంధిత సమస్యలపై పరీక్షలు చేశారు.

జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చింతల హరీశ్​ యాదవ్, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య చౌదరి... రోగులను పరీక్షించి.. మందులు పంపిణీ చేశారు. ఆసుపత్రి ఎండీ టి.దేవరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details