ప్రకాశం జిల్లా.. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - ప్రకాశం నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
ప్రకాశం జిల్లాలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రకాశం జిల్లా.. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
ప్రకాశం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడతున్నాయి.
- గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె సర్పంచిగా పర్వత వెంకటసుబ్బమ్మ గెలుపొందారు.
- చిన్నదోర్నాల సర్పంచిగా 9 ఓట్ల తేడాతో పోలమ్మ విజయం సాధించారు.
- బేస్తవారిపేట మండలం అక్కపల్లెలో 7 ఓట్లతో సోమిరెడ్డి గెలిచారు.
ఇదీ చదవండి:
వాగ్వాదానికి దారితీసిన.. విద్యార్ధుల ఓటింగ్!
Last Updated : Feb 21, 2021, 9:52 PM IST