రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కేసులు పెరుగుతున్నందున పూర్తిస్థాయి లాక్‌డౌన్ పాటించేలా... జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి 14 రోజులపాటు సడలింపులు లేని లాక్‌డౌన్‌ను విధించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఒంగోలులో సడలింపులు లేని లాక్‌డౌన్ విధింపు... - ఒంగోలులో కరోనా వార్తలు
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది.. ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కేసులు పెరుగుతున్నందున పూర్తిస్థాయి లాక్‌డౌన్ పాటించేలా... జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.
ఒంగోలులో సడలింపులు లేని లాక్‌డౌన్