ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె.రాజుపాలెం గ్రామంలో మంచినీటి చెరువులను మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచు గరటయ్య పరిశీలించారు. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సమస్య పరిష్కారమయ్యేలా చెరువులు అభివృద్ధి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు చింతలపేరయ్య, సాధినేని మస్తాన్ రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే - ponds latest news k.rajupalem
ప్రకాశం జిల్లా కె.రాజుపాలెంలో మంచినీటి చెరువును మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య పరిశీలించారు. ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
![చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే Former MLA examined the ponds at k.rajupalem prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7519610-392-7519610-1591543915220.jpg)
చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే