కరోనా లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయపడటం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రకాశం జిల్లా చీరాల మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తపేటలో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
నిత్యావసరాలు పంచిన మాజీ ఎమ్మెల్యే - చీరాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు మాజీ ఎమ్మెల్యే అండగా నిలిచారు. ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వారికి నిత్యాసరాలు అందజేశారు.
నిత్యావసరాలు పంచిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్