అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో భాజపా, ఆర్ఎస్ఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కనిగిరికి చెందిన మాజీ మంత్రి రామమందిర నిర్మాణం కొరకు 11 లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు.
రామ మందిర నిర్మాణానికి మాజీ మంత్రి కాశిరెడ్డి విరాళం - prakasham district newsupdates
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం ఇచ్చారు. ఈ మేరకు 11 లక్షల రూపాయలు అందజేశారు.
రామ మందిర నిర్మాణానికి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి విరాళం