ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్టూరు మార్కెట్​లో రైతులకు అన్నదానం - marturu market latest news

ప్రకాశం జిల్లా మార్టూరు మార్కెట్​కు కూరగాయలు తీసుకొస్తున్న రైతన్నలకు ..విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం ప్రతినిధులు.. అన్నదానం చేశారు.

మార్టూరు మార్కెట్​లో రైతన్నలకు ఆహారం పంపిణీ
మార్టూరు మార్కెట్​లో రైతన్నలకు ఆహారం పంపిణీ

By

Published : Jun 4, 2020, 1:47 AM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మార్కెట్​కు కూరగాయలు తీసుకొస్తున్న అన్నదాతలకు విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు.

దాతలు ఎస్​ఎం.ఋడే, పీవీ.కృష్ణారావు, బి.సంజీవరాయుడు ఆధ్వర్యంలో నిత్యం ఉద్యాన రైతులు, హమాలీలు 600 మందికి భోజనం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details