ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేనేత కార్మికులకు అన్నదానం - prakasam dst handloom workers news

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు వైకాపా యువ నాయకులు కరణం వెంకటేష్.. ప్రకాశం జిల్లా చీరాలలో ఆహారం అందించారు.

food distribution to handloom workers in prakasam dst chirala
food distribution to handloom workers in prakasam dst chirala

By

Published : May 30, 2020, 6:34 AM IST

కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వైకాపా యువ నాయకులు కరణం వెంకటేష్.. ఆపన్న హస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలో 25 కాలనీల చేనేత కుటుంబాలకు ఆయన ఆహారం అందించారు. లాక్ డౌన్ పూర్తియ్యేవరకు ఈ కార్యక్రమం కొసాగుతుందని చేనేత నాయకులు జంజనం శ్రీనివాసరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details