ప్రకాశం జిల్లా అద్దంకిలో నిరుపేదలకు భాగ్యనగర్ యూత్ బృందం అన్నదానం చేసింది. ముఖ్య అతిథఇగా అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ వర్ధన్, సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ పాల్గొన్నారు.
పేదలకు ఆహారాన్ని అందించారు. ఆపద సమయంలో యువత ముందుకు వచ్చి ఇలాంటి సేవలు చేయడం అభినందనీయమని సీఐ అశోక్ వర్ధన్ ప్రశంసించారు.