ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అద్దంకిలో పేదలకు ఉచిత అన్నదానం

By

Published : May 25, 2020, 5:13 PM IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, కూకట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నిరుపేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు.

food distribution at addanki prakasham dist
అద్దంకిలో నిరుపేదలకు ఉచిత అన్నదానం

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, కూకట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంతంగి జోతియ్య పాల్గొని పేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఆసుపత్రులకు వచ్చే రోగులు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి.. ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పంతంగి జోతియ్య తెలిపారు.

ఇదీ చదవండి:అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశాం: సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details