ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో మత్స్యకార కుటుంబాలకు ఆహారం పంపిణీ - చీరాలలో మత్స్యకార కుటుంబాలకు ఆహారం పంపిణీ

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. దాతలు తమకు తోచిన విధంగా సాయమందిస్తున్నారు.

food distributed to fishermen families at chirala prakasam district
చీరాలలో మత్స్యకార కుటుంబాలకు ఆహారం పంపిణీ

By

Published : Apr 20, 2020, 7:19 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్​ క్షీరపురి, శ్రీ కామాక్షి కేర్ ఆసుపత్రి సంయుక్తంగా.. కనుమూరి జనార్దన్ రావు సహకారంతో మత్స్యకార కుటుంబాలకు ఆహారం పంపిణీ చేశారు. నిరుపేదలైన దాదాపు 420 మందికి ఆహార పొట్లాలు, అరటిపండ్లు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ దేవరాజ్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details