ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంభం తహసీల్దార్ కార్యాలయంలో వినూత్న ఫ్లెక్సీ - bribe news in kambham at prakasham district

తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులపై జరుగుతున్న దాడులతో అధికారులు అప్రమత్తవుతున్నారు. కంభంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినూత్నంగా అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

కంభం తహసీల్దార్ కార్యాలయంలో వినూత్నంగా ఫ్లేక్సీ

By

Published : Nov 20, 2019, 12:37 PM IST

కంభం తహసీల్దార్ కార్యాలయంలో వినూత్న ఫ్లెక్సీ

తెలుగు రాష్ట్రాల్లో గతకొద్ది రోజులుగా మండల రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులపై జరుగుతున్న సంఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా కంభం మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో "లంచం ఏ అధికారికి ఇవ్వొద్దు... అడిగితే క్రింద తెలిపిన నెంబర్​కు ఫోన్ చేయగలరు" అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మండల రెవెన్యూ అధికారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అక్కడికి వస్తున్న ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని జనాలు చర్చించుకుంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details