ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి: దర్శి డీఎస్పీ - flag march at addanki news

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు.. ప్రజలంతా సహకరించాలని ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీ కోరారు. ఈ మేరకు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

election march
ఫ్లాగ్ మార్చ్

By

Published : Mar 9, 2021, 12:59 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకిలో దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు.. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా... జరిగేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. ఎదుర్కోవాలని ఈ మేరకు పోలీసు సిబ్బందికి సూచనలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details