ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్చూరులో ముగిసిన నామినేషన్ల పర్వం - prakasham district latest news

ప్రకాశం జిల్లాలో తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల చివరిరోజు భారీగా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

first face election nominations end in parchooru prakasham district
పర్చూరులో ముగిసిన నామినేషన్ల పర్వం

By

Published : Jan 31, 2021, 9:38 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో... నామినేషన్ల చివరి రోజున భారీగా అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. చిన్నగంజాం మండలం పెదగంజాం గ్రామంలో అపహరణకు గురైన తెదేపా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రావు కూడా నామినేషన్ వేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details