ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలింది...మంటలు వ్యాపించాయి...
పేలిన ఫ్రిజ్.. గృహోపకరణలు దగ్ధం - accident
విద్యుదాఘాతంతో ఓ ఇంట్లో గృహోపకరణాలు దగ్ధం అయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు లక్షకుపైగా అస్తినష్టం జరినట్లు తెలుస్తోంది.

fire
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో ఫ్రిజ్ పేలి మంటలు వ్యాపించాయి. వెండి వస్తువులు, వంట సామగ్రి, ఫర్నీచర్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు లక్షకు పైగా అస్తినష్టం జరినట్లు అంచనా!