ప్రకాశం జిల్లా పేర్నమిట్ట సమీపంలో మినో ఫామ్ ఔషధ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా ఆల్కహాల్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని రెండంతస్తులలో పూర్తిగా పొగలు వ్యాపించాయి.
ప్రకాశం జిల్లా: శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - pernimitta sanitizer company fire accident
ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో శానిటైజర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. శానిటైజర్ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పేర్నమిట్టలో శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం