FIRE ACCIDENT: ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో కొడాలి జ్ఞానేశ్వరరావు అనే వ్యక్తి పూరిల్లు దగ్దమైంది. తెల్లవారు జామున మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన జ్ఞానేశ్వరరావు కుటుంబం.. బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. చీరాల నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లో ఉన్న సామానుతో పాటు, రూ.30వేల నగదు, 11 బస్తాల వడ్లు మెత్తంగా రూ.3లక్షల వరకు నష్టపోయామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
FIRE ACCIDENT: ఈపురుపాలెంలో అగ్నిప్రమాదం..గుడిసె దగ్ధం - prakasham district latest news
FIRE ACCIDENT: ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో కొడాలి జ్ఞానేశ్వరరావు అనే వ్యక్తి గుడిసె దగ్దమైంది.
ఈపురుపాలెంలో విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం