ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలేం వీవర్స్ కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబాన్ని కరణం వెంకటేష్ యూత్ పరామర్శించారు. భార్య, పిల్లలకు రూ.10 వేల నగదు, 25 కేజీల బియ్యం, కూరగాయలు అందజేశారు.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం - latest crime news in prakasam dst
ప్రకాశం జిల్లా చీరాల మండంలోలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి కరణం వెంకటేష్ యూత్ అండగా నిలిచింది. నిత్యావసరాలు అందించి ఆర్థిక సాయం చేశారు.
financial help to suicide person family in prakasam dst