ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ కింద పడిన బైక్.. తండ్రి, కుమారుడు మృతి - రామాపురం వద్ద ట్రాక్టర్ ప్రమాదం వార్తలు

ద్విచక్రవాహనం అదుపుతప్పి... తండ్రీ కుమారులు ట్రాక్టర్ కింద పడి మరణించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం వద్ద జరిగింది.

Father and son killed in tractor crash at ramapuram
ట్రాక్టర్ కిందపడి తండ్రి, కొడుకు మృతి

By

Published : Jul 21, 2021, 12:06 PM IST

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఆ బైక్ పై ఉన్న తండ్రీ కుమారుడు... ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కిందపడ్డారు. ఈ ఘటనలో కొండెబోయిన కొండల్‌ (34), శివ నాగరాజు (13) అక్కడిక్కడే మృతిచెందారు.

ABOUT THE AUTHOR

...view details