FARMERS PROTEST: రహదారి నిర్మాణం కోసం భూములు ఇచ్చి పది సంవత్సరాలైనా.. నష్టపరిహారం అందలేదని ప్రకాశం జిల్లా అద్దంకి- నార్కెట్ పల్లి రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
FARMERS PROTEST: అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై రైతుల ఆందోళన - ప్రకాశం జిల్లాలో రైతుల ఆందోళన
FARMERS PROTEST: ప్రకాశం జిల్లా అద్దంకి- నార్కెట్ పల్లి రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రహదారి కోసం భూములు ఇచ్చిన తమకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై రైతుల ఆందోళన
ప్రభుత్వాలు మారినప్పటికీ నష్టపరిహారం మాత్రం ఇంకా అందలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు.
ఇదీచదవండి: