ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం మీర్జాపేటలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యకు చెందిన పొలాన్ని రెవెన్యూ అధికారులు ఇతరులకు కట్టబెట్టారని ఆరోపిస్తూ... తిరుపతి రెడ్డి అనే కర్షకుడు పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం... రైతు బలి..? - ప్రకాశం జిల్లా లో రైతు బలవన్మరణం
తన భార్యకు చెందిన పొలాన్ని ఇతరులకు కట్టుబెట్టారని ఆరోపిస్తూ... ప్రకాశం జిల్లా మీర్జాపేటలో తిరుపతిరెడ్డి అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రెవెన్యూ అధికారుల తీరుకు రైతు బలి !