ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు గురైన రైతుకు తీవ్రగాయాలు - Prakasham District Jaagarlamudi lighting thunder at Jagarlamudi

ప్రకాశం జిల్లా జాగర్లమూడిలో పిడుగుపాటుకు గురైన రైతు తీవ్రగాయాల పాలయ్యాడు. యద్దనపూడి, జాగర్లమూడి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో యద్దనపూడి నుంచి ద్విచక్రవాహనంపై కొల్లా వారిపాలెం వెళ్తుండగా రైతు సుబ్బారావు ప్రమాదం బారిన పడ్డాడు.

పిడుగుపాటుకు గురైన రైతుకు తీవ్రగాయాలు
పిడుగుపాటుకు గురైన రైతుకు తీవ్రగాయాలు

By

Published : Nov 5, 2020, 10:53 PM IST

Updated : Nov 6, 2020, 9:39 AM IST

పిడుగుపాటుకు గురైన రైతుకు తీవ్రగాయాలైన ఘటన ప్రకాశం జిల్లా జాగర్లమూడిలో చోటు చేసుకుంది. యద్దనపూడి, జాగర్లమూడి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న క్రమంలో యద్దనపూడి నుంచి ద్విచక్రవాహనంపై కొల్లా వారిపాలెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

జాగర్లమూడి సమీపంలో..

ఈ క్రమంలో పోలూరు దాటిన తర్వాత.. జాగర్లమూడి సమీపంలో సుబ్బారావుపై పిడుగు పడింది. ఫలితంగా తీవ్ర గాయాలైన సుబ్బారావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు చీరాల ప్రాంతంలోనూ ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి.

ఇవీ చూడండి : ఏపీ ఈసెట్​ 2020: వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Last Updated : Nov 6, 2020, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details